మే 4, 2021

లాక్ డౌన్ ఫలితాలు: ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 6:53 సా. by వసుంధర

లంకె

03 మే 2021

నమస్తే… 

లాక్ డౌన్ పోటిలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. క్రింద ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతల బృందం విజేతలుగా ప్రకటించింది.

రచయిత పేరురచన  పేరు
శేలం బద్రయ్యఅగ్గువ బతుకులు
దీప నాదెండ్లఆక్సిజన్
చిన్నిఇరుకు భంగిమ
కోటమర్తి రాధా హిమబిందుబతుకు దారి
అనుపమ యేలూరిపాటితలుపు
భాస్కర చంద్రతొమ్మిదో దిక్కు
ఎదర శ్రీనివాసరెడ్డిలాక్ డౌన్
ఆర్ వి యస్పుస్తకానికి పడిన సంకెళ్లు
గాయత్రిప్రాణం విలువ
దినకర్ రెడ్డ్డిఆఖరి చూపు

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదాలు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. ఇమెయిల్ :telugupratilipi.certificates@gmail.com

Leave a Reply

%d bloggers like this: