Site icon వసుంధర అక్షరజాలం

జై కిసాన్ ఫలితాలు: ప్రతిలిపి

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

లంకె

04 మే 2021

నమస్తే….

జై కిసాన్ కథల పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు.క్రింద ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతల బృందం విజేతలుగా ప్రకటించింది.

రచయిత పేరురచన
ఆచంట గోపాలకృష్ణఊరు మనది రా 
రాజగోపాలరావు జొన్నలగడ్డఅన్నదాతా దుఃఖీభవ
తేజుఅమ్మ ఒడి
సౌజన్య కిరణ్అన్నదాత సుఖీభవ
పి.వి.శేషారత్నంజైకిసాన్ కథల పోటీ
సంజనరియల్ హీరో
సీక్రెట్ సోల్మట్టిమనిషి
అనిల్ రజనిరాజువయ్యా .. !
ఉదయప్రసాద్‘రైతన్నా’… జర ఓపిక పట్టే…
రామ్ ప్రకాష్జై కిసాన్

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదాలు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. ఇమెయిల్ :telugupratilipi.certificates@gmail.com

Exit mobile version