మే 7, 2021

కథాచర్చః లాటిట్యూడ్

Posted in కథాజాలం, సాహితీ సమాచారం at 10:37 ఉద. by వసుంధర

శ్రీ వేమూరి సత్యనారాయణ సౌజన్యంతో

సాహిత్యాభిలాషులందరికి స్వాగతం.
ఈ శనివారం (08 మే సాయంత్రం 7 గంటలకు) పసుపులేటి గీత గారు రాసిన
లాటిట్యూడ్
కధ మీద చర్చ వుంటుంది.
కధని ఇక్కడ చదువుకోవచ్చు
https://bit.ly/08May2021

కధని ఇక్కడ వినగలరు
https://bit.ly/Latitude8May2021

ఈ గూగుల్ మీట్ లింక్ ని నొక్కి చర్చలో పాల్గొనగలరు.
https://meet.google.com/msh-used-hmp

ఈ కధని చదివి మనకి వినిపిస్తున్నవారు శ్రీమతి ప్రశాంతి.
http://bit.ly/LatitudeAudioByPrashantiVedika8May2021

Leave a Reply

%d bloggers like this: