మే 14, 2021

బాలల రచనలకు ఆహ్వానం

Posted in సాహితీ సమాచారం at 11:01 ఉద. by వసుంధర

ఆగష్టునెల బాలబాట పత్రిక “స్వాతంత్ర్య అమృతోత్సవ ప్రత్యేకసంచిక”గా వెలువడుతున్నది. రచయితలు ఏ ప్రక్రియ లో నైనా.. దేశభక్తి,, రక్షణ, ప్రగతిశీల అంశాలకు సంబంధించిన రచనలు (బాలసాహిత్య పరిధిలో) జూన్ 30 తేదీ లోపున అందేలా పోస్ట్ ద్వారా మాత్రమే పంపించవలెను. రచనలతో సంబంధించిన చిత్రాలను జత చేయవచ్హును. హామీపత్రం, పాస్‍పోర్ట్ సైజు ఫొటో, చిరునామా జత చేయడం తప్పనిసరి. గడువు మించి అందిన రచనలు స్వీకరించబడవు. రచనల యెంపికలో సంపాదకులదే తుది నిర్ణయం.

పంపవలసిన చిరునామా:

సంపాదకులు

బాలబాట, 7-1-67/3

చిన్నవాల్టైర్ మెయిన్ రోడ్, మసీదు ఎదురుగా,

కొటక్ మహేంద్ర బ్యాంకు ప్రక్కన,

విశాఖపట్నం- 530017.

ఇతర వివరాలకు: 9347211537 నంబర్ కు సంప్రదించగలరు.

Leave a Reply

%d bloggers like this: