మే 19, 2021

విప్లవవాదులు ప్రభుత్వ అవార్డులు తీసుకోవచ్చా?

Posted in రచనాజాలం, సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం at 4:29 సా. by వసుంధర

లంకె

విప్లవం వారిష్టం. వాదం వారిష్టం. పురస్కారాలు ఇచ్చి పుచ్చుకోవడాలు ప్రదాత-గ్రహీతల ఇష్టం.

శ్రీశ్రీ అంతటివాడు

నేను తాగి పారేసిన సీసాల కంపు నీకు ఎందుకు ,

నేను రాసి పారేసిన కవితల ఇంపు గుబాళిస్తుంటే

అన్నాడు. మధ్య మనమెవరు- ఇది చర్చించడానికిఅనేవారికి-

‘ఇది మా ఇష్టం’ అని వీరూ అనొచ్చేమో!

Leave a Reply

%d bloggers like this: