మే 27, 2021

కందుకూరి వీరేశలింగం పంతులు గారి 102వ వర్ధంతి సభ

Posted in మన కథకులు, రచనాజాలం, విద్యావేత్తలు, సాంఘికం-రాజకీయాలు, సాహితీ సమాచారం at 10:51 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీపల్లవం సౌజన్యంతో

2 వ్యాఖ్యలు »

  1. ఆయన పేరును కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని సంబోధించగా వినటానికి చదవటానికి అలవాటుపడిపోయాను నేను. ఐతే ఆయన్ను పంతులు గారు అనటం వలన కొత్తగా ఎవరికి ఏమి ఇబ్బంది వస్తుందో తెలియటం లేదు. ఇలా ఆయన పేరుకు కత్తెర వేయటంలో ఔచిత్యం బోధపడటం లేదు. ఈమధ్యనే ఒకరు G.V.Apparao అంటే చప్పున బోధపడలేదు! ఇవే మి కొత్త (అ)గౌరవాలు?

    • ఎంత మంచి, ఆలోచనాత్మకమైన అభ్యంతరం! నిర్వాహకుల విషయమెలాగున్నా కనీసం మన శీర్షికలో ఆ పొరపాటును సవరించుకుందాం. టపాలో మార్పుని గమనించగలరు. మీకు ధన్యవాదాలు.


Leave a Reply

%d bloggers like this: