జూన్ 2, 2021

కథల పోటీ ఫలితాలుః గ్రంథాలయ సర్వస్వము

Posted in కథల పోటీలు, మన పత్రికలు, సాహితీ సమాచారం at 11:56 ఉద. by వసుంధర

గతంలో ‘గ్రంథాలయ సర్వస్వము’ పత్రికను నిలిపివేస్తున్నట్లు తెలియబర్చాము. కోవిడ్, లాక్‍డౌన్ కారణంగా తాత్కాలికంగా మాత్రమే నిలిపివేయడం జరిగిందనీ, పత్రిక త్వరలోనే ఎప్పటిలా వస్తుందనీ, ఎంపికైన కథలన్నీ ఒకటొక్కటిగా పత్రికలో వస్తాయనీ – సంపాదకులు శ్రీమతి రావి శారద స్పష్టం చేశారు. ఇది సాహితీప్రియులకు చల్లని కబురు.

Leave a Reply

%d bloggers like this: