జూన్ 2, 2021

వైదిక విజ్ఞానం

Posted in దైవం, సంగీత సమాచారం, సాహితీ సమాచారం at 11:49 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం రంజని మిత్రులు సౌజన్యంతో

ఈ వైదిక విజ్ఞానం అనే లంకె
అన్ని భాషలలో ఇంతవరకు మీరు చూసి ఉండరు.
ఏ పుస్తకంతో పని లేకుండా- సమస్త దేవతల, దేవుళ్ల స్తోత్రాలు, అస్త్రోత్రాలు , శతనామాలు, సుప్రభాతాలు, చాలీసాలు, హారతులు, భగవద్గీత, పతంజలి యోగ సూత్రాలు
ఒకటేమిటి మీరు ఉహించలేనివి……
భారతమాతకు సంబంధించిన
వందేమాతరం, జనగణమన, సారేజహాసే అచ్చా, మా తెలుగు తల్లికి- వగైరా దేశభక్తి, జాతీయ గీతములు
అన్ని హారతులు- అన్నమయ్య, రామదాసు, త్యాగరాజు కీర్తనలు
ఇంత అత్యంత విలువైన దానిని ప్రతిఒక్కరు
ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం.

Leave a Reply

%d bloggers like this: