జూన్ 5, 2021

ఎస్పీబీ యూనికోడ్ ఫాంట్

Posted in సాహితీ సమాచారం at 5:19 సా. by వసుంధర

‘పురుషోత్త్ కుమార్ జి.’ via తెలుగు మాట  సౌజన్యంతో

తెలుగు భాషాభిమానులకు శుభవార్త. మరో కొత్త తెలుగు యూనీకోడ్ ఫాంట్ అందుబాటులోకి వచ్చింది.శ్రీ ఎస్పీబాలసుబ్రహ్మణ్యంగారి పేరిట మరో సరికొత్త ఖతి శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి చేతుల మీదుగా ఆవిష్కరించబడి ఈరోజు నుంచి అందరూ ఉచితంగా ఉపయోగించుకోవడం కోసం సిద్ధంగా వుంది.
https://telugufonts.in   వెబ్​​సైట్ నుంచి డౌన్​​లోడ్ చేసుకుని ఉపయోగించుకోగలరు.

Leave a Reply

%d bloggers like this: