జూన్ 6, 2021

డైరీ 2021 మే ఫలితాలుః ప్రతిలిపి

Posted in ఇతర పోటీలు at 3:57 సా. by వసుంధర

లంకె

నమస్తే!

డైరీ-2021 పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. క్రింది ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతలు బృందం విజేతలుగా ప్రకటించింది. క్రింది తెలిపిన  ఇరభై మంది రచయితలకు సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీని మెయిల్ చేయడం జరుగుతుంది. 

 రచయిత పేరు రచన వరుస
 సంజన అమ్మ విలువ 1
 నీరజ చింతం చెరిగిపోని జ్ఞాపకం 2
 రమ్య శ్రీ నా నువ్వు 3
 కారిచర్ల హేమంత్ నిర్లక్ష్యం వద్దు!
 తేజస్వి లాక్ డౌన్ ప్లస్ పాయింట్…
 ప్రవల్లిక రెడ్డి ఆఖరి క్షణంలో…
 విజయ లక్ష్మి అవధానుల నిశబ్ద పోరాటం..
 కమల విజయానికి మెట్టు
 లక్ష్మి ” సిరి” దెయ్యం బాబోయ్ దెయ్యం
 ఆశ నా నేస్తం నవ్వులు10 
 అనురాధ జ్ఞాపకం ప్రశంసా పత్రం
 శివకుమార్ ఆ పాత సంగతులు ప్రశంసా పత్రం
 శ్రీదేవి మాతృత్వం. ప్రశంసా పత్రం
 క్రిష్ణప్రసాద్ కాదంబరి అ మ ర ప్రే మ ప్రశంసా పత్రం
 రాధిక పోకల “కారుణ్య” తోబుట్టువులుప్రశంసా పత్రం 
 సింధు చాలా చిన్న జీవితంప్రశంసా పత్రం 
 శ్రీనివాసా స్వగతంప్రశంసా పత్రం 
 హేమంత హాస్యరసంప్రశంసా పత్రం 
 ఎ.ఆర్.సి.హెచ్.యస్.రెడ్డి వెన్నెల మధువుప్రశంసా పత్రం 
 బోయిన భాస్కర్ మనో ధైర్యమే రక్షప్రశంసా పత్రం 

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… విజేతలుగా నిలిచిన వారు మీ బ్యాంకు ఖాతా వివరాలు మాకు telugupratilipi.certificates@gmail.com కి మెయిల్ చేయగలరు. మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. 

ఇమెయిల్ : telugupratilipi.certificates@gmail.com

Leave a Reply

%d bloggers like this: