జూన్ 6, 2021

మాతృదేవోభవ ఫలితాలుః ప్రతిలిపి

Posted in కథల పోటీలు at 4:11 సా. by వసుంధర

లంకె

01 జూన్ 2021

నమస్తే….

మాతృదేవోభవ కథల పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. ఈ క్రింది రచనలను మా న్యాయనిర్ణేతల బృందం మొదటి పది ఉత్తమ రచనలుగా ప్రకటించారు. మొదటి రెండు రచనలను ప్రతిలిపి F.M లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. పది మంది రచయితలకు ప్రశంసా పత్రంమెయిల్ చేయడం జరుగుతుంది.

 వరుస రచయిత పేరు రచన
 1 ప్రభాకర్ ఆరిపాక శిచ్చెవరికి…?
 2 కమల అపూర్వ కానుక
 తేజు అమ్మ చీర….
 కృష్ణ స్వామి రాజు అమ్మ విమానం ఎక్కాలంది
 మీనాక్షీ శ్రీనివాస్ బ్రతుకు బంజరు కానీకు నేస్తం
 వేమూరి శ్రీలత పేగుకేక
 కొత్తపల్లి ఉదయబాబు కన్నంత మాత్రానా!!!
 శ్రీనివాస రాజు ఉప్పలపాటి రంగుబుడ్డి
 నామని సుజనా దేవి అమ్మనే అలిగితే
10  శారద చాకలికొండ అపరాజిత

 ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. 

ఇమెయిల్ : telugupratilipi.certificates@gmail.com

Leave a Reply

%d bloggers like this: