జూన్ 6, 2021

2k రైటింగ్ ఛాలెంజ్ ఫలితాలుః ప్రతిలిపి

Posted in కథల పోటీలు at 4:09 సా. by వసుంధర

లంకె

25 మే 2021

నమస్తే..

2k రైటింగ్ ఛాలెంజ్ లో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. మా న్యాయనిర్ణేతలు క్రింది ధారావాహికలను మొదటి మూడు ఉత్తమ ధారావాహికలుగా ప్రకటించారు. పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ధన్యవాదములు.

మొదటి విజేత :

రచయిత్రి పేరు : హైమవతి కటిక

రచన : నాగలకట్ట నుండి నగరం

రెండవ విజేత :

రచయిత పేరు : పార్థసారథి ఆలూరి

రచన : మ . త . మా. (ఎ మిడిల్ క్లాస్ మాన్)

మూడవ విజేత : 

రచయిత్రి పేరు : అవనిక

రచన : డాబా అమ్మాయి

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదాలు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… విజేతలుగా నిలిచిన వారు మీ బ్యాంకు ఖాతా వివరాలు మాకు telugupratilipi.certificates@gmail.com   కి మెయిల్ చేయగలరు. మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం 

ఇమెయిల్ : telugupratilipi.certificates@gmail.com  

Leave a Reply

%d bloggers like this: