జూన్ 14, 2021

ఒక పుస్తక ప్రణాళిక

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 7:14 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

“నాపుస్తకం “ఒక పుస్తకప్రణాళిక. నెల కొక మంచి పుస్తకం ఉచిత బుక్ పోస్ట్ ద్వారా సంవత్సర చందాదారులకు అందుతుంది.
సంవత్సర చందా రూ650/-మాత్రమే.ఈప్రణాళిక2012 నండి 350 మంది సభ్యులతో కొనసాగుతూ వుంది. నవలలు, కథాసంపుటాలు,పద్య వచన ,వ్యాస సంపుటాలు
,పుస్తకం ధరతో నామిత్తం లేకుండా మీకు అందుతుంది.
నిర్వాహకులు:శ్రీ కృష్ణ దేవరాయగ్రంథమాల,హిందూ పురం 515201. గూగుల్ పే ద్వారా 9493271620 కు సొమ్ము పంపవచ్చు.
వివరాలకు పై ఫోన్ నంబరు తో సంప్రదించండి.మేనేజింగ్ ఎడిటర్ కల్లూరు రాఘవేంద్రరావు.

Leave a Reply

%d bloggers like this: