జూన్ 15, 2021

వచన కవితల పోటీలు

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం at 6:54 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీపల్లవం సౌజన్యంతో

వచన కవితలు వ్రాసేవారికోసం ఒక పోటీ…( 3 /45)
గడువు నేటి సాయంత్రం 6.00 వరకు. అంశం :
” ఆశలు – సీతాకోక చిలుకలు “

పోటీ : ( 4/45 )
” జీవితం – సముద్రం ” ఈ రెంటిని సమన్వయ పరుస్తూ

మొత్తం 16 వరుసల కవిత ( వరుసలో 20 అక్షరాలు మాత్రమే ఉండేటట్లు ) వ్రాయగలరా ?

సమయ నిబంధన : 17 -6-2021 సాయంత్రం 6.00 గంటల వరకు.
వచ్చిన వాటిలో ఉత్తమ కవిత ఎంపిక ఉంటుంది.
అక్షర దోషాలు ఉంటే పరిగణలోకి
తీసుకో బడవు.
వ్రాసిన వాటిని నా వాట్సప్ నంబర్
99491 88444 కు పంపవచ్చు.

వచన కవితల పోటీలలో మొదటి స్థానం లో నిలిచిన కవితలు ( 45+30+15+5+3= 98.) అక్షరయాన్ వెబ్సైట్ లో కలకాలం పొందుపరచటం జరుగుతుంది ప్రత్యేకంగా. మీదే ఆలస్యం.

Leave a Reply

%d bloggers like this: