జూన్ 17, 2021

జోకులు / స్కిట్ పోటీ

Posted in ఇతర పోటీలు, సాహితీ సమాచారం at 10:54 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం హస్యానందం సౌజన్యంతో

మీరు హాస్య సంభాషణలతో, ముఖ కవళికలతో నవ్వించగలరా? అయితే మీ కోసమే ఈ పోటీ..
ఈతకోట సుబ్బారావు మరియు దాసరి క్రియేషన్స్ సంయుక్తంగా సుప్రసిద్ధ కథకులు ET రామారావు గారి స్మారకార్థం నిర్వహిస్తున్న జోకులు/ స్కిట్ పోటీ
నిబంధనలు
వీడియో నిడివి : 3 నుండి 5 నిమిషాలు

 • వీడియోలు ఫోను అడ్డంగా ఉంచి రికార్డు చేయాలి.
 • అసభ్యతకు చోటు ఉండకూడదు
 • Copyright contact వాడకూడదు
  బహుమతులు
  మొదటి బహుమతి : Rs.1000
  రెండవ బహుమతి : Rs.900
  మూడవ బహుమతి :Rs.800
  నాలుగవ బహుమతి: Rs 700
  ఐదవ బహుమతి :Rs. 600
  ఆరవ బహుమతి :Rs.500
  ఏడవ బహుమతి : Rs. 400
  ఎనిమిదవ బహుమతి : Rs.300
  తొమ్మిదవ బహుమతి :Rs. 200
  పదవ బహుమతి : Rs.100 వీడియో లను పంపవలసిన వాట్సాప్ నంబర్ 9440407381

వీడియోలు పంపుటకు చివరి తేదీ జూలై 20

Leave a Reply

%d bloggers like this: