జూన్ 22, 2021

జాషువా 50వ వర్థంతి ప్రత్యేక సంచిక

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం at 6:15 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

జూలై 24న నవయుగ కవి, కవితా విశారద, కవి కోకిల పద్మభూషణ్‌ గుర్రం జాషువా 50వ వర్థంతి సందర్భంగా ప్రజాకాంక్ష ప్రత్యేక సంచిక తీసుకురానుంది. ‘జాషువా సాహిత్య విశిష్టత’, ‘జీవితం సాహిత్యం’, ‘సమకాలీన సమాజంలో జాషువా పాత్రపై మీ విలువైన రచనలు, కవితలు జూలై 5నాటికి sonytangirala@gmail.com కు డిటిపీ ఫార్మెట్‌ లేదా యూనికోడ్‌ ఫాంట్‌లో టైపు చేసి ఓపెన్‌ ఫైల్‌ పంపవలెను. వివిధ పత్రికలలో వచ్చినవి పరిగణనలోకి తీసుకోబడవు. వివరాలకు తంగిరాల సోని 9676609234 నంబరు నందు సంప్రదించవచ్చు.

Leave a Reply

%d bloggers like this: