జూన్ 26, 2021

కార్టూనిస్టుల డైరెక్టరీ

Posted in చిత్రజాలం, సాహితీ సమాచారం at 10:34 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం హస్యానందం సౌజన్యంతో

పార్టు-2 పిడియఫ్ పెట్టిన వెంటనే చాలామంది వివరాలు పంపని కార్టూనిస్టులు నాకు ఫోన్ చేసారు..అందుకని మరొక అవకాశం ఇస్తూ..చివరితేది 30-6-2021 వరకు పొడిగించడం జరిగినది.దయచేసి వివరాలు పంపని మీ కార్టూనిస్టు మిత్రులందరికీ తెలియజేసి పంపించమని చెప్పగలరు.


ఆలిండియా తెలుగు కార్టూనిస్టుల డైరెక్టరీ 2021 కి పంపలేకపోయిన బస్సు మిస్సయిన కార్టూనిస్టులు….వారి వివరాలను డైరెక్టరీ పార్ట్ -2 లో పొందుపరచడం కోసం ఈ మెయిల్ కు పంపండి .. laxmanjula@yahoo.com
లేదా వాట్సాప్ లో 9247783307 కు పంపండి.గ్రూపులో పెట్టవద్దు..

చివరాఖరిలాస్టు డేటు తేది 30-6-2021 మరి పొడిగించబడదు..

పంపవలసిన వివరాలు (ఇవి తప్ప వేరే ఏ వివరాలూ పంపకండి)
1 కలంపేరు
2 పూర్తిపేరు
3 ఊరు
4 వృత్తి
5 మొబైల్ ఫోన్ నెం
6 పుట్టిన తేది
7 మీ పాస్ పోర్టు సైజుఫోటో
8 మీరేసిన మంచికార్టూను పాతది.

పార్టు 2 కోసం ఇంతవరకు 33 మంది కార్టూనిస్టులే పంపారు..ఇంకా కనీసం 100 మంది కార్టూనిస్టులు పంపలేదని ఒక అంచనా ..త్వరగా పంపండి.. పార్టు-1 లో 170 మంది తెలుగు కార్టూనిస్టులున్నారు.. పార్టు-2 లోకూడా 130 మందివరకు ఉండాలని నా ఆకాంక్ష.. డైరెక్టరీ అంటే సమగ్రంగా ఉండాలని.. ఫ్యూచర్ రిఫరెన్స్ బుక్ లా ఉండాలని.. కార్టూనిస్టులదరికీ ఉపయోగపడాలని నా కోరిక..

లాల్ వైజాగు 26-6-2021

Leave a Reply

%d bloggers like this: