జూన్ 26, 2021

సరసిజాలు

Posted in చిత్రజాలం at 4:31 సా. by వసుంధర

మధ్యతరగతి కుటుంబాల్లో హృద్యమైన అంశాల్ని మృదువుగా స్పృశిస్తూ గిలిగింతలు పెట్టే వ్యంగ్య చిత్రకారుల్లో నేటి అగ్రగణ్యుడు సరసి. ఇటీవల వారి వ్యంగ్యరేఖలు తరచుగా వాట్‍సాప్ బృందాల్లో అలరిస్తున్నాయి.
ఇది నేడు హాస్యానందం వాట్‍సాప్ బృందంలో వచ్చింది.

Leave a Reply

%d bloggers like this: