జూన్ 28, 2021

జీవిత చరిత్రలకి పురస్కారాలు

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం at 12:58 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

జీవిత చరిత్రలకి పురస్కారాలు

స్వాతంత్ర సమర యోధుడు యం. చిన నాగయ్య జయంతి(జులై 1)సందర్భంగా
వివిధ జీవితచరిత్రలు లేదా ఆత్మకథలు రచించిన రచయితలకి నాగయ్య స్మారక
పురస్కారం ప్రధానం చేయబడుతుంది.

కాబట్టి ఆసక్తి గల రచయితలు
వారు రచించిన జీవిత చరిత్ర పుస్తకాలు లేదా ఆత్మకథలకి
సంబంధించి ఒక్కో కాపీని ఈ
క్రింది చిరునామాకి జులై 30 లోగా పంపగలరు

యం. రాం ప్రదీప్
10-263-6,ఆర్చ్ రోడ్,
సాయి రాఘవ కాలనీ,
తిరువూరు, కృష్ణా జిల్లా
ఆంధ్రప్రదేశ్

వివరాలకి

ఫోన్ 9492712836

Leave a Reply

%d bloggers like this: