జూన్ 28, 2021

వసుంధరతో ముఖాముఖీః తెల్సా

Posted in కథాజాలం, మన కథకులు, సాహితీ సమాచారం at 12:08 సా. by వసుంధర

లంకెః

ఈ కార్యక్రమం గురించి గతంలో అక్షరజాలంలో ఇచ్చాం.

అనుకున్న ప్రకారం ఈ కార్యక్రమం జూన్ 27, ఆదివారం 8-9 మధ్య జరిగింది. కానీ కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్రత్యక్ష ప్రసారం యూట్యూబుకి వెంటనే కలపడం అవలేదు. ఇప్పుడది యూట్యూబులో అందుబాటులో ఉంది. ఆసక్తి కలవారు ఇక్కడ క్లిక్ చేసి, వీక్షించి తమ స్పందనలను పొందుపర్చగలరు.

Leave a Reply

%d bloggers like this: