జూన్ 28, 2021

సరసిజాలు

Posted in చిత్రజాలం at 1:11 సా. by వసుంధర

మధ్యతరగతి కుటుంబాల్లో హృద్యమైన అంశాల్ని మృదువుగా స్పృశిస్తూ గిలిగింతలు పెట్టే వ్యంగ్య చిత్రకారుల్లో నేటి అగ్రగణ్యుడు సరసి. ఇటీవల వారి వ్యంగ్యరేఖలు తరచుగా వాట్‍సాప్ బృందాల్లో అలరిస్తున్నాయి.
ఇది నిన్న హాస్యానందం వాట్‍సాప్ బృందంలో వచ్చింది.

మనిషి గీతకూ, మర తీతకూ ఉన్న భేదాన్ని – సరసి ఎంత రసరమ్యంగా, మనోహరంగా కళ్లకు కట్టించారో చూడండి:

ఇది నేడు హాస్యానందం వాట్శాప్ బృందంలో వచ్చింది.

Leave a Reply

%d bloggers like this: