జూన్ 29, 2021

భాషకు ప్రాంతీయతా?

Posted in భాషానందం, సాహితీ సమాచారం at 3:31 సా. by వసుంధర

భాష ప్రాంతానుగుణంగా రాణించి ఎదుగుతుంది. భాషకు అంతర్జాతీయ ప్రాచుర్యం రావాలంటే, భాషావాదులకూ, ఆ భాషలో సాహితీపరులకూ అంతర్జాతీయ దృక్పథం ఉండాలి. వారిది ప్రాంతీయ దృక్పథమైతే, భాష కూడా ప్రాంతీయానికే పరిమితమౌతుంది.

లంకె

Leave a Reply

%d bloggers like this: