జూన్ 30, 2021

తెలుగువన్ డాట్ కామ్ కథల పోటీ: ఒక ప్రకటన

Posted in కథల పోటీలు at 10:32 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం రంజని మిత్రులు సౌజన్యంతో

అందరికీ శుభోదయం🙏

గత రెండు దశాబ్దాలుగా ఎంతోమంది సాహితీవేత్తలను పాఠకలోకానికి పరిచయం చేసిన ఘనత తెలుగువన్.కామ్ కి దక్కింది. ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగు వారందరినీ ఒక వేదిక పైకి తీసుకు వచ్చేందుకు తెలుగువన్ నిర్విరామంగా కృషి చేస్తూ సాహిత్యరంగంలో దూసుకుపోతున్న అక్షరయాన్ తో కలిసి సంయుక్తంగా కథలు కవితల పోటీ నిర్వహించారు. ఆ పోటీ ఫలితాలను ఈ రోజు జూమ్ వేదికగా ప్రకటిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ బిజెపి నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ ch. విద్యాసాగర్ రావు గారు
విశిష్ట అతిథిగా..
విజయేంద్ర ప్రసాదగారు..సినీ రచయిత( బాహుబలి)

గౌరవ అతిథిగా..
బుర్రా వెంకటేశం గారు ias.. బీసీ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగారు పాల్గొంటారు. తెలుగువన్ ఎం డి రవి శంకర్ గారు అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశాన్ని అక్షరయాన్ వ్యవస్థాపకులు, ప్రముఖ రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి గారు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని అందరూ లైవ్ లో చూడొచ్చు

30జూన్(బుధవారం)
సాయంత్రం 6గంటల నుంచి జూమ్ వేదికగా జరుగుతుంది.
https://www.facebook.com/theteluguone

YouTube.com/teluguone/

Leave a Reply

%d bloggers like this: