జూలై 1, 2021

కథల పోటీ ఫలితాలుః తెలుగుతల్లి, కెనడా

Posted in కథల పోటీలు at 6:02 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

తెలుగుతల్లి 2021 కెనడా డే పోటీల ఫలితాలు

బహుమతి ప్రదాతలు పూడూరి కుటుంబానికి, ముదునూరి కుటుంబానికి, తమిరిశ కుటుంబానికి, మోచెర్ల కుటుంబానికి, ఎర్రమిల్లి కుటుంబానికి, గరిమెళ్ళ కుటుంబానికి, వల్లభజోస్యుల కుటుంబానికి, నెల్లుట్ల కుటుంబానికి, పిళ్ళారిశెట్టి కుటుంబానికి, కాసర్ల కుటుంబానికి, గన్నవరపు కుటుంబానికి, రాయవరపు కుటుంబానికి, అందుగులపాటి కుటుంబానికి, గంగరాజు కుటుంబానికి, పులిపాక కుటుంబానికి అనేకానేక ధన్యవాదాలు, కైమోడ్పులు. వీరు చేస్తున్న సాహిత్య సేవ అత్యంత విలువైనది. ప్రతి రచయితనీ ప్రోత్సహించడంలో వీరి పాత్ర ప్రధానమైనది.

ఎన్నో గంటల సమయం వెచ్చించి, ప్రతి కథనీ సునిశితంగా పరిశీలించి, శాస్త్రీయ పద్ధతిలో, నిష్పక్షపాతంగా ఫలితాలనందించిన క్రింది న్యాయ నిర్ణేతలకు అనేక ధన్యవాదాలు.
శ్రీ గరిమెళ్ళ లక్ష్మీ నరసింహం గారు, అమెరికా
శ్రీమతి ఆయేషా బేగం గారు , కెనడా
శ్రీమతి చీమలమఱ్ఱి సుగుణవల్లి గారు, కెనడా
శ్రీమతి వాణీ కృష్ణంశెట్టి గారు, కెనడా
శ్రీమతి రత్నమాధవి రాయవరపు గారు, భారత దేశం

తెలుగుతల్లి 2021 కెనడా డే పోటీల కమిటీ
శ్రీ పూడూరి విజయ భాస్కర రెడ్డి గారు
లయన్ విమలా ప్రసాద్ గుర్రాల గారు
శ్రీమతి కళా పిళ్ళారిశెట్టి గారు

పోటీకి వచ్చిన కథలు 120, కవితలు 117

2021 కెనడా డే కథల పోటీలలో బహుమతి పొందిన కథలు $21 CAD
శ్రీమతి ముదునూరు వసంతకుమారి రామమూర్తి రాజు గారి స్మారక బహుమతి పొందిన కథలు
శ్రీమతి మోచర్ల రామలక్ష్మి గారి స్మారక బహుమతి పొందిన కథలు
శ్రీమతి వాడ్రేవు లక్ష్మీ సుబ్రహ్మణ్యం గారి స్మారక బహుమతి పొందిన కథలు
శ్రీమతి గరిమెళ్ళ రామలక్ష్మీ నరసింహం గార్ల స్మారక గారి స్మారక బహుమతి పొందిన కథలు
శ్రీమతి నెల్లుట్ల అనసూయ శ్రీమాన్ ఆచార్య వెంకటేశ్వర రావు గారి స్మారక బహుమతి పొందిన కథలు
శ్రీ పిళ్ళారిశెట్టి కృష్ణా రావు గారి స్మారక బహుమతి పొందిన కథలు
శ్రీమతి కాసర్ల గుండమ్మ నరహరి శర్మ గారి స్మారక బహుమతి పొందిన కథలు

ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు శ్రీమతి అప్పరాజు నాగ
జ్యోతి
దేవుడి న్యాయం డా. లక్ష్మీ రాఘవ
వయసా కవ్వించకే శ్రీ ఏ. సత్య భాస్కర్
నాన్నంటే నస శ్రీ సదనాల వంశీ
ఫోన్ నంబర్ శ్రీ గురు రాకేష్ కొమ్మవరపు
ఫేస్బుక్ ఫ్రెండ్స్ శ్రీ శశివర్ధన్ రెడ్డి
కస్తూరి శ్రీ సందీప్ కుమార్
క్షుత్తు శ్రీమతి హైమవతి ఆదూరి
స్నేహ బంధం శ్రీ లక్ష్మీ రావు కొక్కెరగడ్డ
వెలుగు దారి శ్రీ మన్యం రమేష్ కుమార్
నాకు నా కూతురు కావాలి శ్రీమతి హైమా సాహితీ సుధ
పెద్దరికపు పరిమళం శ్రీ కిరణ్ అనిసింగరాజు
శిక్ష శ్రీమతి హైమవతి ఆర్ ఎస్
తప్పెవరిది శ్రీ నాగేశ్వర రావు బొందల
ఇల.. ధర్మపురంబున శ్రీ బీ. నర్సన్
ఓర్పు నేర్పు శ్రీమతి జీ జ్యోతి
గృహిణిగా శ్రీమతి సుజాత తిమ్మన
నేనొక ఆశ్రమవాసిని శ్రీమతి రామ లక్ష్మి జొన్నలగడ్డ
ప్రియ నేస్తం శ్రీ రావు సింగా
చిన్ని మనసులు శ్రీ అరుణ్ కుమార్ ఆలూరి
వసుదైవ కుటుంబం శ్రీమతి సౌజన్య యాదాటి
పేదింటి పెన్నిధి శ్రీమతి మధుపత్ర శైలజ ఉప్పలూరి
విరిసిన పారిజాతం శ్రీమతి భారతి ప్రకాష్
జ్ఞాన నేత్రం శ్రీమతి రమా శాండిల్య
ప్రానంలో ప్రాణం శ్రీ కాండ్రేగుల
నాకేం తక్కువ శ్రీ శ్రీనివాస్ జీవీ
నేరానికి శిక్ష శ్రీ సాయి ఆనంద మైత్రేయ
పరిమళం శ్రీమతి సుందరి నాగమణి
మనిషి శ్రీమతి కామాక్షి రేఖ
నీలో దీపం వెలిగించు శ్రీ కొత్తపల్లి ఉదయబాబు

తెలుగుతల్లి పుట్టినరోజు బహుమతులు $21 CAD
శ్రీమతి కరణం శకుంతల భావనారాయణ గారి స్మారక బహుమతి
శ్రీమతి అందుగులపాటి పద్మావతి గారి స్మారక బహుమతి
శ్రీమతి రాయవరపు లక్ష్మీ రాజారావు గారి స్మారక బహుమతి
శ్రీమతి పులిపాక మీనాక్షీ రామకృష్ణ మూర్తి గారి స్మారక బహుమతి

సరైన న్యాయం శ్రీమతి గౌరి
చిరు జల్లుల కొరడా శ్రీ అప్పలరాజు
దేవుడు శ్రీ ప్రసాద్ చాగంటి
తడిసిన గుండె శ్రీ ఉపేందర్ రాచమల్ల
మొదటి ప్రేమలేఖ శ్రీ రమా దేవి నెల్లుట్ల

2021 కెనడా డే కథల పోటీలలో బహుమతి పొందిన కవితలు $11 CAD
శ్రీమతి వల్లభజోశ్యుల రాజేశ్వరమ్మ సాంబమూర్తి గారి స్మారక బహుమతి పొందిన కవితలు
శ్రీ పూడూరి బాల సుబ్బారెడ్డి గారి స్మారక బహుమతి పొందిన కవితలు
శ్రీమతి గన్నవరపు సరోజినీ సత్యనారాయణ మూర్తి గారి స్మారక బహుమతి పొందిన కవితలు
శ్రీమతి జయలక్ష్మీ నరసింగరావు గారి స్మారక బహుమతి పొందిన కవితలు

బాల్యం ఒక అపురూప జ్ఞాపకం శ్రీ మానాపురం రాజా
చంద్రశేఖర్,
మనిషి గుర్తుల్ని బతికించాలి శ్రీ చందలూరి నారాయణరావు
వలస పద్దెం శ్రీ పీ ఎస్ రెడ్డి
ఎక్కడుంది లోపం శ్రీ బ్రాహ్మండ్లపల్లి రవీంద్రాచారి
ఆమని శ్రీమతి ఆయేష బేగం
నెచ్చెలి శ్రీ కొమ్ముల వెంకట సూర్యనారాయణ
కాఫీ కాఫీ కమ్మని కాఫీ శ్రీమతి లంక సీత
స్వార్థ‌పు బ‌తుకు శ్రీ మధుకర్ వైద్యుల
ప్రకృతికి పట్టాభిషేకం శ్రీ కోరుకొండ వెంకటేశ్వర రావు
విభజనరేఖ శ్రీమతి పి.వి.శేషారత్నం
వికృత కెరటం శ్రీమతి శ్రీదేవి సురేష్ కుసుమంచి
శ్వాస శ్రీ కొమరగిరి రవి కుమర్
రాజకీయం రాటుదేలింది! శ్రీమతి గొన్నాబత్తుల సత్యప్రభ
వసుధైకకుటుంబం శ్రీ పెయ్యేటి రంగారావు
ఏగిరే పక్షి శ్రీ రాంబాబు వసుపిల్లి
ఓ కెనడా శ్రీమతి శ్రీరేఖ బాకరాజు
నవరత్నం శ్రీమతి కొల్లూరు లక్ష్మీ గౌతమి
లక్ష్మణ (రక్ష) రేఖలు శ్రీ శింగరాజు శ్రీనివాసరావు
వెళ్లిపోవాల్సిందే! శ్రీ చంద్రశేఖర ఆజాద్
అమ్మతనాన్ని రక్షించండి…. శ్రీ జీ. ఎల్. ఎన్. శాస్త్రి
తెలుగు కన్య శ్రీమతి పోపూరి మాధవీలత
స్నేహానుబంధం శ్రీమతి ఇందు నిట్ల
ఎదురు చూపు శ్రీ శ్రీధర్ పత్తిపాక
పూలరథం శ్రీ గజ్జెల రామకృష్ణ
జై జవాన్ శ్రీమతి వై. చంద్రకళ
నీతోనే వుంటాను, నీకు తోడై వుంటాను శ్రీ ప్రసాద్ కేశనకుర్తి
భూమి నమ్మకం వమ్ము కాదు శ్రీ తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
వర్షం కురిసిన వేళ శ్రీ ఓట్ర ప్రకాష్ రావు
స్థితప్రజ్ఞులు శ్రీ దాకరపుబాబూరావు
మాతృదేవోభవ శ్రీమతి యామిని కొళ్లూరు
యుద్ధం మనకు కొత్త కాదు శ్రీమతి నామని సుజనాదేవి
నేను కూడా మనిషినే! శ్రీ అన్నూరు సూర్యకుమార్
మనిషంటే ఇలాగే శ్రీమతి పద్మావతి రాంభక్త
అమ్మ (అమృతమయి) మంజీత కుమార్
ఆకాశం ఫక్కున నవ్వింది శ్రీమతి సాలిపల్లి మంగామణి
అక్షరాల గవ్వలు శ్రీమతి శాంతి కృష్ణ
రేపటి రోజున శ్రీ సాంబమూర్తి లండ

Leave a Reply

%d bloggers like this: