జూలై 1, 2021

నాన్నకు ప్రేమతో: కథల పోటీ ఫలితాలు- ప్రతిలిపి

Posted in కథల పోటీలు at 11:20 ఉద. by వసుంధర

30 జూన్ 2021

నమస్తే….

నాన్నకు ప్రేమతో  కథల పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. ఈ క్రింది రచనలను మా న్యాయనిర్ణేతల బృందం మొదటి పది ఉత్తమ కథలుగా ప్రకటించారు.  మొదటి పది మంది రచయితలకు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. 

వరుసరచయిత పేరురచన
1ప్రసన్న లక్ష్మిదంపుడు లక్ష్మి
2ఉజ్వలనాన్నకు జంట పక్షుల కానుక
3సత్యవతి దినవహినాన్న
4పి.వి. శేషారత్నంనాన్నకి ప్రేమతో
5రామకూరు లక్ష్మీ మణిద. ఆ. కి, ఉ.ఆ కి, జత కలిసింది
6పవన్ స్వరూప్ రాపాకనాటకాల రాజు
7మీనాక్షీ శ్రీనివాస్జ్ఞాపకాల నీడలలో
8భార్గవి స్వరూప్అమ్మతనం లోని కమ్మతనం
9రాజగోపాల రావు జొన్నలగడ్డనాన్న
10ఆలమూరుఒక పితృ హృదయ స్పందన

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. 

ఇమెయిల్ : telugu@pratilipi.com

Leave a Reply

%d bloggers like this: