జూలై 3, 2021

శ్రీ బలివాడ కాంతారావు వెబ్‍సైట్

Posted in మన కథకులు, రచనాజాలం, సాహితీ సమాచారం at 5:35 సా. by వసుంధర

తెలుగు సాహితిని అలంకరించిన మణిహారంలో ఓ మణిపూస కీర్తిశేషులు శ్రీ బలివాడ కాంతారావు.

వారి జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులు సాహితీప్రియులకు అందిస్తున్న మహత్తర సమాచారాన్ని- వారికి, వాట్‍సాప్ బృందం హస్యానందం సౌజన్యానికి ధన్యవాదాలర్పిస్తూ- ఇక్కడ పొందుపరుస్తున్నాంః

3-7-2021 న కీ.శే. బలివాడ కాంతారావు గారి 94 వ జయంతి సందర్భంగా వారి పేరుపై ఒక చక్కని వెబ్ సైటు ప్రారంభించడం జరిగింది. దీనిలో వారు రచించిన నవలలు, నాటకాలు మరియు కథల జాబితా పొందుపరచడం జరిగింది..ఇందులో వారి రచనలు ప్రచురితమైన పుస్తకాలు కూడా సమయానుకూలంగా పొందుపరచడం జరుగుతుంది…ఈ వెబ్ సైటు వారి కుమారుడు, కుమార్తెలు మరియు బంధువుల సహకారంతో నిర్వహించబడుతోంది..ఈ వెబ్ సైటుని మీరు చూసి మీ అభిప్రాయాలు..సూచనలు తెలపగలరు.

94 వ జయంతి సందర్భంగా విశాఖపట్నానికి చెందిన ప్రముఖ రచయిత కీ.శే. బలివాడకాంతారావుగారికి నివాళులర్పిస్తున్నాను.

సదాశివుని లక్ష్మణరావు
విశాఖపట్నం
3-7-2021

Today is the 94th birth anniversary of this great human being and writer. This website is a tribute to his life and for his legacy to live on…
Do browse and send me your valuable feedback.

Leave a Reply

%d bloggers like this: