జూలై 4, 2021

కథల పోటీ

Posted in కథల పోటీలు at 10:27 ఉద. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో


 ఇప్పుడైతే సంకరజాతి జెర్సీ ఆవులు వచ్చి పాలు కావలసినన్ని అందుబాటుకు వచ్చాయి. ఒకా నొకనాడు పాలిచ్చి ఆదుకొన్నవి ఎనుములే(బర్రెలు)! పల్లెల్లో ఆ ఎనుములకు ప్రజలకూ అవినాభావ సంబంధం. దానిని వివరిస్తూ కథలను ఆహ్వానించాం. ఇప్పటి వరకూ కేవలం 5 మాత్రమే వచ్చాయి. మరో అయిదారు వస్తే బహుమతులు ప్రకటించి పుస్తకంగా తేవాలని. ప్రయత్నించండి.

మొదటి బహుమతి: 3,000/-
రెండో బహుమతి: 2,000/-
మూడో బహుమతి :1,000/-
కథలు చేరాల్సిన చివరి తేదీ: 30.08.2021
కథల్ని 9440073636 అనే నంబరుకు వాట్స్ యాప్ ద్వారాకానీ, sadlapallechidambarareddy@gmail.com కు మెయిల్ కానీ చేయవచ్చు.

Leave a Reply

%d bloggers like this: