జూలై 5, 2021

అంతర్జాల అంతర్జాతీయ సదస్సు: తెలుగు సాహిత్యం – భారతీయ జీవన విధానం

Posted in సాహితీ సమాచారం at 10:38 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం రంజని మిత్రులు సౌజన్యంతో

సాహితీ మిత్రులకు నమస్కారం 🙏

🌸 శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆర్ట్స్ & సైన్స్ మహిళా కళాశాల, చెన్నై -01, ఐక్యూఏసి & సృజన తెలుగు భాషా మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించు మూడు రోజుల అంతర్జాల అంతర్జాతీయ సదస్సు జరుగనుంది.

🏵️అంశం : తెలుగు సాహిత్యం – భారతీయ జీవన విధానం

🌺ముఖ్య అతిథి : డాక్టర్ మండలి బుద్ధ ప్రసాథ్ – ప్రముఖ ప్రజా నాయకులు

🌸తేది: 05/07/2021 నుండి 07/07/2021 వరకు

🕛సమయములు:

05.07.2021 (1వ రోజు)
🕙ప్రారంభోత్సవం – ఉదయం: 10:00 గం||ల నుండి మధ్యాహ్నం: 01:00 గం||ల వరకు.
🕐1వ సమావేశం – మధ్యాహ్నం: 01:00 గం||ల నుండి మధ్యాహ్నం: 03:00 గం||ల వరకు.
🕒2వ సమావేశం – మధ్యాహ్నం: 03:00 గం||ల నుండి సాయంత్రం: 05:00 గం||ల వరకు.

06.07.2021 (2వ రోజు)
🕤3వ సమావేశం – ఉదయం: 09:30 ని||ల నుండి ఉదయం: 11:30 ని||ల వరకు.
🕦4వ సమావేశం – ఉదయం: 11:30 ని||ల నుండి మధ్యాహ్నం: 01:20 ని||ల వరకు.
🕜5వ సమావేశం – మధ్యాహ్నం: 01:20 ని||ల నుండి మధ్యాహ్నం: 03:10 ని||ల వరకు.
🕒6వ సమావేశం – మధ్యాహ్నం: 03:10 ని||ల నుండి సాయంత్రం: 05:00 గం||ల వరకు.

07.07.2021(3వ రోజు)
🕤7వ సమావేశం – ఉదయం: 09:30 ని||ల నుండి ఉదయం: 11:30 వరకు.
🕦8వ సమావేశం – 11:30 ని||ల నుండి మధ్యాహ్నం: 01:30 ని||ల వరకు.
🕑సమాపనోత్సవం – మధ్యాహ్నం: 02:00 గం||ల నుండి సాయంత్రం: 05:00 గం||ల వరకు.

👉జూమ్ మీటింగ్ లింక్‌లో చేరండి: https://us02web.zoom.us/j/83517107585?pwd=UHpiK0hOc2lZdktpZnR5WEpCRlpsdz09

👉పాల్గొనే వారందరికీ ఇ-సర్టిఫికేట్ అందించబడుతుంది.

సదస్సులో పాల్గొనడానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము.

సంప్రదింపులకు: 👇

డా||టి.మోహన శ్రీ
కళాశాల ప్రధానాచార్యులు, తెలుగు శాఖాధ్యక్షులు.
చరవాణి: 99400 98713

డా||పి.ఎస్.మైథిలి
సహాయాధ్యాపకులు
చరవాణి: 95661 75779

ధన్యవాదములు🙏

ఐక్యూఏసి & సృజన తెలుగు భాషా మండలి, శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆర్ట్స్ & సైన్స్ మహిళా కళాశాల, చెన్నై -01.

Leave a Reply

%d bloggers like this: