జూలై 5, 2021

నింగి-నీరు కథల పోటీ ఫలితాలుః ప్రతిలిపి

Posted in కథల పోటీలు at 6:40 సా. by వసుంధర

లంకె

05 జులై 2021

నమస్తే..

నింగి-నీరు పోటిలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. క్రింద ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతలు బృందం విజేతలుగా ప్రకటించింది. మొదటి రెండు అత్యుత్తమ కథలను మా ప్రతిలిపి బృందం చదివి ఆడియోను ప్రతిలిపి యు ట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మొదటి పది ఉత్తమ కథలను బ్యానర్ గా చేసి ప్రతిలిపి వెబ్ సైట్ లో రెండు రోజుల పాటు ఉంచడం జరుగుతుంది.

రచయిత పేరురచన పేరువరుస
రామ్విరబూసిన సంధ్యారాగం1
నీరజ చింతంవాన జ్ఞాపకాలు2
ధనభూమి-ఆకాష్ ఓ అపార్థంప్రశంసా పత్రం
మొహమ్మద్ హమీద్శారద(ఓ అమ్మ కథ)ప్రశంసా పత్రం
అశ్విని సంకేత్చిరుజల్లుప్రశంసా పత్రం
సిరివర్షం కురిసిన రాత్రిప్రశంసా పత్రం
ఉజ్వలనింగి నేల సాక్షిగాప్రశంసా పత్రం
ధైర్యమేఘాల్లో సన్నాయిప్రశంసా పత్రం
శారద చాకలికొండఏరువాకప్రశంసా పత్రం
అక్షయ చౌదరిసుబ్బడుప్రశంసా పత్రం

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ…  మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. 

ఇమెయిల్ :events@pratilipi.com

Leave a Reply

%d bloggers like this: