జూలై 6, 2021

రాయలసీమ మహా కవిసమ్మేళనం

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం at 10:18 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

ఐదవ రాయలసీమ మహా కవిసమ్మేళనం-2021
1 ఆగస్టు 2021,  ఆదివారం
-------------------------------
అంశం: రాయలసీమ భౌగోళికం, వాతావరణం, పర్యావరణం, సహజ వనరులు, జీవవైవిధ్యం, సంప్రదాయ విజ్ఞానం

కవితలు పంపవలసిన చివరితేది: 
25 జూలై 2021, 
WhatsApp : 
99625 44299

మరింత సమాచారం కోసం ఒక వాట్సప్ సమూహంలో మాత్రమే చేరాలని మనవి.

https://chat.whatsapp.com/J6kXXBvOXNS9tnlkdigvTD

https://chat.whatsapp.com/HtydcCy5cApHzvuc60bhHY
--------------------------
రాయలసీమ సాంస్కృతిక వేదిక,
వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం, అనంతపురము.
వివరాలకు:
99639 17187
94922 87602

Leave a Reply

%d bloggers like this: