జూలై 9, 2021

ఆహ్వానం

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం at 3:15 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీపల్లవం సౌజన్యంతో

నమస్కారం మిత్రులారా…
రాయలసీమ సాహిత్య సభ వేదిక పై నుండి.. పలమనేరు బాలాజీ తన ఫేస్ బుక్ వాల్ నుండి
ఈ శనివారం 10.7.2021 సాయంత్రం 6:30 గంకు మధురాంతకం మహేంద్ర “స్వర్ణ సీమకు స్వాగతం ” నవలను గురించి మాట్లాడతారు.
సాహితీ మిత్రులు వీలు కల్పించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం..
https://www.facebook.com/palamanerbalaji.kn

ఇట్లు
రాయలసీమ సాహిత్య సభ

Leave a Reply

%d bloggers like this: