జూలై 10, 2021

ఆడియో కథల పోటీ

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం at 11:50 ఉద. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

వల్లూరి చిన్న మాలకొండయ్య స్మారక ఆడియో కథల పోటీ
ఇతివృత్తం : ప్రేక్షకాదరణ పొందగలిగిన
నిడివి : 15 నిముషాల లోపు
అర్హత : 25 గంటల సమయం చూశాక
బహుమతులు : మొదటి ఆరు స్థానాల కథలకు 500 రూ. చొప్పున
ఆడియోలు చేరుటకు చివరి తేది : జూలై 31,2021
హామీ పత్రంతో వెంటనే మీ ఆడియో కథలను పంపాల్సిన వాట్సాప్ నంబర్ : 9440407381

Leave a Reply

%d bloggers like this: