జూలై 10, 2021

బాలలకో బహుమతి: జూమ్ లో

Posted in పుస్తకాలు, బాల బండారం, సాహితీ సమాచారం at 11:40 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

అందరికీ శుభోదయం🪴🪴🪴
ఈరోజు సాయంత్రం బాలల కోసం నేను రాసిన

బాలలకో బహుమతి
(ద్విత్వ సంయుక్తాక్షరాలు లేని కథలు)

పుస్తకావిష్కరణ సభ ఉంది
10-07-2021 ఈరోజు(శనివారం)
సాయంత్రం 6 గంటలకు ఉంది
ఇందులో పాల్గొని
మీ అమూల్యమైన శుభాకాంక్షలు అందజేయాలని కోరుకుంటూ 🙏

జూమ్ లింక్…
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/2593599596?pwd=eFZHUGh5U2F1VVhvRWhLSjk2NCt3UT09

👆పై లింక్ క్లిక్ చేసి డైరెక్టర్ గా కార్యక్రమంలో పాల్గొనవచ్చును


Meeting ID: 259 359 9596
Passcode: 12345


👉వురిమళ్ల ఫౌండేషన్ నిర్వహించిన *తృతీయ జాతీయ స్థాయి 2021 కథలు,కవితల ఫలితాలు ప్రకటించబడును


ధన్యవాదాలు🙏🙏💐

హృదయపూర్వక ఆహ్వానంతో…..

అక్షరాలతోవ,
వురిమళ్ల ఫౌండేషన్ ఖమ్మం….

Leave a Reply

%d bloggers like this: