జూలై 14, 2021

ఐదవ రాయలసీమ మహా కవిసమ్మేళనం-2021

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం at 11:06 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

ఐదవ రాయలసీమ మహా కవిసమ్మేళనం-2021

1 ఆగస్టు 2021, ఆదివారం

అంశం: రాయలసీమ భౌగోళికం, వాతావరణం, పర్యావరణం, సహజ వనరులు, జీవవైవిధ్యం, సంప్రదాయ విజ్ఞానం

కవితలు పంపవలసిన చివరితేది:
25 జూలై 2021,
WhatsApp :
99625 44299

మరింత సమాచారం కోసం ఒక వాట్సప్ సమూహంలో మాత్రమే చేరాలని మనవి.

రాయలసీమ సాంస్కృతిక వేదిక,
వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం, అనంతపురము.
వివరాలకు:
99639 17187
94922 87602

Leave a Reply

%d bloggers like this: