జూలై 15, 2021

‘బాల సాహిత్యం’ రచనల ఆహ్వానం

Posted in నాటిక, నాటకం పోటీలు, బాల బండారం, సాహితీ సమాచారం at 12:40 సా. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

‘బాల సాహిత్యం’ రచనల ఆహ్వానం

బాలల కోసం లఘు నాటిక రచ నల పోటీలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా పరి శోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) నిర్ణయిం చింది. అందుకు ఉపాధ్యాయులు, ఇతర రచ యితలు, సాహితీ సంస్థల సభ్యుల నుంచి రచనలను ఆహ్వానిస్తోంది. తక్కువ పాత్రలు, సరళమైన సంభాషణలు, విద్యార్థుల స్థాయి, మన స్తత్వానికి తగ్గట్టుగా ‘బాలల్లో దేశభక్తి, సున్నిత మైన హాస్యం, నైతిక విలువలు, పర్యావరణం’ తదితర అంశాల రచనలు ఉండాలని ఎస్సీఈ ఆర్టీ సూచించింది. ఇందుకోసం 3- 5 తరగ తుల విద్యార్థుల కోసం ప్రాథమిక స్థాయిగా (డీటీపీ చేస్తే 3 పేజీలు), 6- 8 తరగతుల వారికి మాధ్యమిక స్థాయిగా (5 పేజీలు), 8 10 తరగతుల వారికి ఉన్నత స్థాయిగా (7 పేజీలకు మించకుండా) రచనలు పరిగణి స్తారు. ఆసక్తిగల రచయితలు, బాల సాహిత్య వేత్తలు తమ రచనలను ఆగస్టు 10లోగా balasahityamscert.telangana@gmail.com కు పంపాలని ఎస్సీఈఆర్టీ కోరింది.

మరిన్ని వివరాలకోసం ఈ కింది వారిని సంప్రదించవచ్చు.
సువర్ణవినాయక్ (కో ఆర్డినేటర్)
9618676215
అవుసుల భానుప్రకాశ్ (విషయ నిపుణులు)
9603204507

మరిన్ని వివరాలకు గతంలో టపాకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Leave a Reply

%d bloggers like this: