జూలై 18, 2021

‘వాడిన పూలు’ కి పురస్కారం

Posted in పుస్తకాలు, మన కథకులు, సాహితీ సమాచారం at 11:55 ఉద. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

వైజాగ్ రచయిత్రి భాగ్య లక్ష్మి గారికి విద్వాన్ విశ్వం పురస్కారం లభించింది. ఆమె ఒక కవయిత్రి, రచయిత్రి మరియు కార్టూనిస్ట్. ప్రస్తుతం లాయర్ గా పనిచేస్తున్నారు.
విద్వాన్ విశ్వం పురస్కారం విశ్వం గారి కుమార్తె కాదంబరి గారు అందిస్తున్నారు. మేటి రచనల్ని వెలికి తీయాలనేది వారి సంకల్పం. అందుకు గానూ ఎంచుకున్న కథకు ₹5000 నగదు బహుమతి తో పాటు, మెమెంటో కూడా ప్రధానం చేశారు.

Leave a Reply

%d bloggers like this: