జూలై 20, 2021

తెలుగు తేజం

Posted in భాషానందం, సాహితీ సమాచారం at 11:36 ఉద. by వసుంధర

ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో

తెలుగు కోసం ఏంచెయ్యకుండా, తెలుగుతనాన్ని తమలో ఏమాత్రం నింపుకోకుండా- ఎక్కడికో వెళ్లి అక్కడివారికి అనుకూలంగా తమను మలచుకుని రాణించిన వారిని- తెలుగు తేజం అని వ్యవహరించి గర్వపడుతుంటాం. కేవలం తెలుగునేలపై జన్మించడం, అలా జన్మించినవారికి వారసులవడం – అందుకు కారణమైతే కొంచెం ఆలోచించాలేమో!

అసలైన తెలుగు తేజం ఎలా ఉంటుందో- మన సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి తరచుగా నిరూపిస్తూ మనకు నిజంగా గర్వకారణం ఔతున్నారు. ”తెలుగు తేజం’ అన్న పదాన్ని వాడ్డంలో కొంత విచక్షణ అవసరమేమో!

Leave a Reply

%d bloggers like this: