జూలై 20, 2021

తెలుగు భాషా వారోత్సవాలు- జూమ్‍లో

Posted in భాషానందం, సాహితీ సమాచారం at 10:47 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం హస్యానందం సౌజన్యంతో

సేవ సంస్థ ఆధ్వర్యంలో
తెలుగు సంఘాలు, వాట్సాప్, ఫేస్బుక్ సమూహాలు, మీడియా, సోషల్ మీడియా సహకారంతో…
తెలుగు భాషా వారోత్సవాలు ను
సహస్ర సాహితీ సప్తాహం
పేరిట
జూమ్ వేదిక గా..
2021 ఆగస్టు 23వ తేదీ సోమవారం నుండి 29వ తేదీ ఆదివారం వరకు
ప్రతి రోజూ ఉదయం 9 నుండి రాత్రి 10 గం. వరకు
భగీరథ ప్రయత్నంగా సాహితీ యజ్ఞం చేస్తున్నాము.
🙏

 • రోజుకు 10 విభాగాలు ఒక్కో విభాగానికి 15-20 మంది, ఒక్కో కవితా పఠనానికి 3 నిమిషాలు చొప్పున వారం రోజుల పాటు సహస్ర కవి సమ్మేళనం నిర్వహిస్తాము.

  ఒక్కో విభాగంలో సభాధ్యక్షుడు, ఒకరిద్దరు అతిధులు వుంటారు.
  🌻
  ప్రతి విభాగం కవులు మరియు అతిథులకు ఒక సమన్వయకర్త వుంటారు.
  సంధానకర్త/వ్యాఖ్యాతగా
  ఆ విభాగం సమన్వయకర్త పూర్తి బాధ్యతను తీసుకొంటారు.
 • ప్రతి సెక్షన్ లో ప్రారంభంలో ఒకరిద్దరు అతిధులతో తెలుగు సాహిత్యం- వివిధ అంశాలు- ప్రక్రియలపై తక్కువ సమయంగా ప్రసంగం ఉంటుంది.
  తెలుగు సాహిత్యంలో వివిధ అంశాలు, ప్రక్రియలపై రోజూ ఒక్కో విభాగంలో అతిధులు
  ఒక్కొక్కరు ఒక్కో అంశం గురించి తక్కువ సమయంలో ప్రసంగిస్తారు.
  📚
  ఈ కార్యక్రమంలో పాల్గొనే
  ప్రతి కవి/ కవయిత్రి వారికి కేటాయించిన విభాగానికి ముందు జరిగే విభాగంలో తప్పక పాల్గొనేలా రెండు గంటల పాటు ఖచ్చితంగా జూమ్లో జాయినై ఉండాలి.
  తరువాయి విభాగాల్లో పాల్గొనటం, పాల్గొనక పోవటం కవుల అభీష్టం.

🟣 సహస్ర కవి సమ్మేళనానికి కవులకు ఆహ్వానం🙏
💐
వచన కవితలు, పద్య కవితలు, గజళ్ళు, కథానిక, గేయధార ప్రక్రియల్లో కవి సమ్మేళనములు జరుగుతాయి. అయితే ప్రతి రోజు వచన కవితా విభాగాలు మాత్రం అధికంగా రోజూ ఉంటాయి. ప్రతి ప్రక్రియ కవితా వస్తువు/అంశం కవి అభీష్టమే!.
🎙️
కవితా పఠనం చేయు ప్రక్రియ ఏదయినా కవి సమయం మాత్రం మూడు నిమిషాలే!
📚
తెలుగు భాషా వారోత్సవాలు కాబట్టి తెలుగు సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలు, అంశాలున్నాయో అన్నిటిని ముందుకు తీసుకురావాలన్నదే మా ప్రయత్నం.
📖
*గిన్నీస్ బుక్, వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థలను ఆహ్వానిస్తున్నాము.

   కవి సమ్మేళనంలో పాల్గొనడానికి ఆసక్తి కలిగిన కవులు, కవయిత్రులు వెంటనే తమ పూర్తి పేరు, ఊరు, జిల్లా, రాష్ట్రం ఇతర ప్రాధమిక వివరాలతో క్రింది వాట్సాప్ నంబర్లకు మెసేజ్ చేస్తూ తమ పేర్లను వెంటనే నమోదు చేసుకోవాలని కోరుతున్నాము.

ముఖ్య గమనిక👈

మీ కవిత సోషల్ మీడియా సమూహాల్లోను, పత్రికల్లోనూ, అంతర్జాలలోనూ ఇంతవరకు ఎక్కడా ప్రచురించబడి ఉండరాదు. మీ పఠనం 3 నిమిషాలకు మించి ఉండరాదు. అలాగే మీరు పంపిన కవిత తదుపరి తెలిపే వరకు ఎక్కడా ఉంచకూడదు, ప్రచురణ చేయరాదు.
ప్రపంచంలో ఎక్కడి నుండయినా, ఎక్కడి వారయినా జూమ్ యాప్ వేదికగా నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.

 కవి సమ్మేళనంలో మీరు పఠనం చేయు కవితను, మీ ఫోటోతో హామీ పత్రాన్ని 

తేదీ 23-07-2021 లోగా తప్పని సరిగా వాట్సాప్ చేయాలి

పేర్ల నమోదుకు చివరి గడువు:
తేదీ 20-07-2021.

📚📖📚
పేర్లు నమోదు చేసుకోవాల్సిన
ప్రాంతీయ వాట్సాప్ నంబర్లు:

📱 తెలంగాణా :
98486 50086
85000 91095

📱 ఆంధ్ర:
80993 05303
92909 46292

📱 రాయల సీమ:
94400 07374
98850 66235

📱 ఇతర రాష్ట్రాల వారు:
95421 14416
90108 01073

📲 ప్రవాసీయులు:
+9194922 24666
+9190108 01073

సప్తాహం ముఖ్య వివరాలకు
📱9492666660
కంచర్ల సుబ్బానాయుడు
వ్యవస్థాపక చైర్మన్, సేవ
🌹

సేవ సహస్ర సాహితీ సప్తాహం నందు పాల్గొనే వారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, వరల్డ్ రికార్డు, గుర్తింపు పొందిన కొన్ని సంస్థలతో ధ్రువీకరణ పత్రాలు, ప్రశంసలు, విన్నూత్న రీతిలో పురస్కారం అందజేస్తున్నాము.

ఈ కార్యక్రమం యుట్యూబ్ ఛానల్ లోను, ఫేస్ బుక్ లోనూ ప్రత్యక్ష ప్రసారంగా వస్తుంది. మీడియా, టీవీ చానల్ వారిని కూడా ఆహ్వానిస్తున్నాము.

కవులందరూ పాల్గొనండి!.

కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యండి!.
👐
తెలుగు సాహిత్యం కావాలి!.. రావాలి!.. చదవాలి!.. చదివించాలి!!
🙏
సదాసేవలో,
ప్రత్యేక ఆహ్వానంతో,
ఆకుల మల్లేశ్వర రావు✍️
కార్యదర్శి, సేవ సంస్థ.
కన్వీనర్, రాయలసీమ.
📱
ఫోన్ & వాట్సాప్ నంబరు:
94400 07374
👏
జయహో సాహిత్యం.

Leave a Reply

%d bloggers like this: