జూలై 27, 2021

ఆలిండియా తెలుగు కార్టూనిస్టుల డైరెక్టరీ 2021: 2వ భాగం

Posted in చిత్రజాలం at 10:14 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం హాస్యానందం సౌజన్యంతో

పార్టు-2 ఆఫ్ ఆలిండియా తెలుగు కార్టూనిస్టుల డైరెక్టరీ2021 కోసం ఎదురుచూస్తున్న కార్టూనిస్టులకు.. పిడియఫ్ బుక్ పోస్టు చేస్తున్నాను.
**
170 మంది కార్టూనిస్టుల వివరాలతో ఆలిండియా తెలుగు కార్టూనిస్టుల డైరెక్టరీ 2021 మార్చి 2021 నెలలో తీసుకువచ్చిన సంగతి అందరకు తెలిసినదే. అయితే దానిలో మిస్సయిన ఆసక్తిగల కార్టూనిస్టులు తమ వివరాలు స్వయంగా పంపించి పార్టు-2 లో పొందుపరచడానికి సహకరించారు. అలా పార్టు-2 లో 37 మంది వివరాలు ఉన్నాయి. అలాగే దీనిలో ఇంకా కొన్ని ప్రత్యేకతలున్నాయి. మీరే చూడండి. మీకు నచ్చుతుంది..

స్ఫూర్తినిచ్చిన గురువుగారు డా. జయదేవ్ బాబు గారికి, మొదటి పార్టుని పుస్తకరూపంలో ముద్రించి కార్టూనిస్టులకు బహుమానంగా అందించిన శ్రీ బాచి గారికి మరియు తమ వివరాలు స్వయంగా పంపించి సహకరించిన కార్టూనిస్టులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

లాల్ వైజాగు 27-7-2021

Leave a Reply

%d bloggers like this: