జూలై 28, 2021

తెలుగు తనం- తెలుగు ధనంః తానా

Posted in భాషానందం, సాహితీ సమాచారం at 3:43 సా. by వసుంధర

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో జులై 25న నిర్వహించిన “తెలుగుతనం – తెలుగుధనం” అనే అంశం పై  సాగిన సాహిత్య సమావేశం విజయవంతం కావడానికి సహకరించినందుకు మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. 
ప్రముఖ కవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు ముఖ్య అతిథి గా, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. కృతివెంటి శ్రీనివాసరావు గారు, ప్రముఖ సాహితీవేత్త డా. యర్రాప్రగడ రామకృష్ణ గారు విశిష్ట అతిథులుగా పాల్గొన్న పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది యూట్యూబ్ లంకె లో  చూడవచ్చు – 
https://youtu.be/z_MekCTyNjU
భవదీయుడు, డా. ప్రసాద్ తోటకూర నిర్వాహకులు, తానా ప్రపంచ సాహిత్య వేదిక

Leave a Reply

%d bloggers like this: