జూలై 29, 2021

తెలుగు ‘వాడి’ తీర్పు

Posted in సాంఘికం-రాజకీయాలు at 7:45 సా. by వసుంధర

ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో

మన దేశంలో కొత్తగా ఎవరైనా ఉన్నత పదవులలోకి వస్తే ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. కానీ వాళ్లు సాధారణంగా ‘వీడు కూడ ఇంతే’ అన్పించేలాగే ఉంటారు. ఐతే కాస్త అరుదుగానే ఐనా ‘వీడు సామాన్యుడు కాడు’ అనిపించేవారూ కొందరుంటారు.

మన సుప్రీం కోర్టుకి కొత్త చీఫ్ జస్టీస్ గా పదవి స్వీకరించిన ఎన్వీ రమణ అసామాన్యులు అనడానికి ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు. వాటిలో ఇది తాజాది.

Leave a Reply

%d bloggers like this: