జూలై 29, 2021

యూట్యూబర్స్ కు ఆహ్వానం

Posted in వినోదం, సాహితీ సమాచారం at 11:02 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం హస్యానందం సౌజన్యంతో

మనవారిలో యూట్యూబర్స్ కు ఆహ్వానం. మీకు స్వంత యూట్యూబ్ ఛానెలుంటే మీరు ఈ వాట్సాప్ గ్రూపులో సభ్యులవవచ్చును.

1) మీ యూట్యూబు లింకులు పోస్టుచేసుకోవచ్చును..ఉచితంగానే..(రోజుకి ఒక్కటి మాత్రమే..అవితప్ప వేరే ఫోటోలు, వీడియోలు , గుడ్మార్నింగు , విషెస్ మెసేజులు పెట్టకూడదు)
2) ఈ గ్రూపులో ఉన్న వారి ఛానెళ్ళకు, లింకులకు మీరు కనీసం ఐదునిమిషాలు చూడాలి ,లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంటుచేయాలి , సబ్ స్క్రైబు చేయాలి, బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి..
అలాగే మీ ఛానెల్ ని కూడా సభ్యులందరూ చూస్తారు.
3) అలాగే ఈ గ్రూపులో సభ్యులు పెట్టిన యూట్యూబు లింకులను మీ కొలీగ్స్ , ఫ్రెండ్స్ , రిలటివ్స్ మొ.గు వాట్సాప్ గ్రూపులకు ఫార్వార్డుచేయండి.
3) ఇది సెల్ఫ్ హెల్ప్ పద్ధతిపై నడిచే గ్రూపు.. ఒకరికొకరు సాయం చేసుకోవాలి..అలా అందరి ఛానెల్సూ పాపులర్ అవ్వాలి..అందుకే ఈ గ్రూపుపేరు.. “HelpOneAnother-Youtubers”

సదాశివుని లక్ష్మణరావు
(లాల్ కార్టూనిస్టు )
విశాఖపట్నం
29-7-2021

Leave a Reply

%d bloggers like this: