ఆగస్ట్ 4, 2021

ఖండకావ్యరచనల పోటీ ఫలితాలు

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం at 12:48 సా. by వసుంధర

విఖ్యాత మండలిఫౌండేషన్ వారి ఖండకావ్యరచనలపోటీలో ఉత్తమ రచనలకు బహుమతులను పొందిన పద్యభారతి సమూహసభ్యులకు మా
శభాకాంక్షలు.
1.శ్రీమతి పాలపర్తి హవీలాగారు,ఖమ్మం
ప్రధమబహుమతి-రు. 25000 /-
2.శ్రీ ఎరుకలపూడి గోపీనాధరావుగారు.
కోటపల్లి.
ద్వితీయబహుమతి-రు.20000/-
3.శ్రీ జొన్నలగడ్డమార్కండేయులుగారు.
హైదరాబాద్ .
తృతీయబహుమతి-రు.15000/-
4.శ్రీ ఆముదాల మురళిగారు,తిరుపతి.
ప్రత్యేకబహుమతి-రు.10000/-
ప్రధానబహుమతివిజేతలందఱు మన
సమూహసభ్యులగుట హర్షణీయము.
వారికి శుభాభినందనలతో మఱెన్నో పురస్కారములు, బహుమతులు, సత్కృతులు లభించాలని మాఆకాంక్ష.
పద్యసారస్వతపరిషత్.
చదలవాడ.

Leave a Reply

%d bloggers like this: