ఆగస్ట్ 8, 2021

‘బాల సాహిత్యం’ రచనల ఆహ్వానం

Posted in బాల బండారం, రచనాజాలం at 5:53 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

నమస్కారం!
మీరు చక్కని సంభాషణలు రాయగలుగుతారా?
మీరు కవి.. రచయితలా?
మీరు బడిపిల్లలకు అవసరమైన సాహిత్య సృజన చేయగలిగిన వారా?
మీరు సాహితీ సంస్థల ప్రతినిధులా?
మీరు చరవాణి సమూహ నిర్వాహకులా?

అయితే… ఈ ప్రకటన మీ కోసమే!!
✍️💐✍️🎊✍️🎉✍️🎉✍️

‘బాల సాహిత్యం’ రచనల ఆహ్వానం

బాలల కోసం లఘు నాటిక రచ నల పోటీలు నిర్వహించాలని రాష్ట్ర విద్యా పరి శోధన, శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) నిర్ణయిం చింది. అందుకు ఉపాధ్యాయులు, ఇతర రచ యితలు, సాహితీ సంస్థల సభ్యుల నుంచి రచనలను ఆహ్వానిస్తోంది. తక్కువ పాత్రలు, సరళమైన సంభాషణలు, విద్యార్థుల స్థాయి, మన స్తత్వానికి తగ్గట్టుగా ‘బాలల్లో దేశభక్తి, సున్నిత మైన హాస్యం, నైతిక విలువలు, పర్యావరణం’ తదితర అంశాల రచనలు ఉండాలని ఎస్సీఈ ఆర్టీ సూచించింది. ఇందుకోసం 3- 5 తరగ తుల విద్యార్థుల కోసం ప్రాథమిక స్థాయిగా (డీటీపీ చేస్తే 3 పేజీలు), 6- 8 తరగతుల వారికి మాధ్యమిక స్థాయిగా (5 పేజీలు), 8 10 తరగతుల వారికి ఉన్నత స్థాయిగా (7 పేజీలకు మించకుండా) రచనలు పరిగణి స్తారు. ఆసక్తిగల రచయితలు, బాల సాహిత్య వేత్తలు తమ రచనలను ఆగస్టు 10లోగా balasahityamscert.telangana@gmail.com కు పంపాలని ఎస్సీఈఆర్టీ కోరింది.

మరింకెందుకాలస్యం!
కలం కదిలించండి!
రచనలు విదిలించండి!

ఏదైనా సందేహం వచ్చినా..
మరిన్ని వివరాలకోసమైనా..
కింది వారిని సంప్రదించవచ్చు.
సువర్ణవినాయక్ (కో ఆర్డినేటర్)
9618676215
అవుసుల భానుప్రకాశ్ (విషయ నిపుణులు)
9603204507

Leave a Reply

%d bloggers like this: