ఆగస్ట్ 11, 2021

కవితల పోటీ

Posted in కవితల పోటీలు at 9:24 ఉద. by వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం సౌజన్యంతో

దర్పణం సాహిత్య వేదిక, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక ఆధ్వర్యంలో

కవితల పోటీలు
ఆగస్ట్ 22 న రాబోయే
రక్షాబంధన్ పండుగ సందర్భంగా దర్పణం సాహిత్య వేదిక, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సాహిత్య వేదిక పోటీలకు *కవితలను ఆహ్వానిస్తున్నాయి.

ప్రథమ బహుమతి:501/-
ద్వితీయ బహుమతి:301/-
తృతీయ బహుమతులు (4)
ఒక్కొక్కటి 151/- చొప్పున

నిబంధనలు:

 1. ఈ పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చు. అన్ని గ్రూపుల కవులు/కవయిత్రులు తమ కవితలను పంపవచ్చు.
 2. కింద ఇచ్చిన వాట్సాప్ నంబర్ కు గానీ మెయిల్ అడ్రస్ కు గానీ మాత్రమే కవితలు పంపాలి.
 3. గ్రూపులో పెట్టిన కవితలు పోటీకి పరిశీలించబడవు.
 4. ప్రక్రియ వచన కవిత మాత్రమే
 5. కవితాంశం: శ్రావణ పౌర్ణమి/ రక్షాబంధన్
 6. కవిత 25 లైన్లు మించరాదు.

7.ఇది పోటీ కవిత కాబట్టి ఈ కవితలను ఫలితాలు ప్రకటించేవరకు
ఏ గ్రూపులోనూ పోస్ట్ చేయరాదు. ఏ పత్రికకూ ప్రచురణకు పంపకూడదు.

 1. కవితలు ఇతర గ్రూపులల్లో పోస్ట్ చేసినట్లు నిర్వాహకుల దృష్టిలోకి వస్తే వారు పోటీ నుండి తొలగించబడతారు.
 2. కవితలు ఆగస్ట్ 16వ తేదీ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు మాత్రమే పోస్టు చేయాలి.
 3. 16వ తేదీ రాత్రి 8 గంటల తర్వాత పంపిన కవితలు ఎట్టి పరిస్థితిలో స్వీకరించబడవు.
 4. కవితలు పోస్టు చేయవలసిన వాట్సాప్ నంబర్:9440720324

కింది మెయిల్ కు కూడా పంపవచ్చు.
pvsmurthy9@gmail.com

 1. ఈ లోపు మీ కవితలు సిద్ధం చేసుకోండి.

బహుమతి ప్రదాత:
పరిమి వెంకట సత్యమూర్తి

డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు
అధ్యక్షులు

డా.చీదెళ్ల సీతాలక్ష్మి
ప్రధాన కార్యదర్శి

Leave a Reply

%d bloggers like this: