ఆగస్ట్ 14, 2021

తెలుగువారికి విన్నపం

Posted in రచనాజాలం, సాహితీ సమాచారం at 3:37 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

తెలుగువారికి విన్నపం

YouTube channel అనగానే ఇదేదో డబ్బులు సంపాదన గురుంచి పెట్టిన channel అనుకుంటారు… కానీ నాకు ఆ కోరిక…ఆశ కూడా లేదు…youTube ద్వారా డబ్బులు సంపాదన అనేది కేవలం commercial and political channels ద్వారా మాత్రమే సాధ్యం కావచ్చునేమో…కానీ…నేను సరదాగా ప్రారంభించిన ఈ channel ఉద్దేశ్యం కేవలం భాషాభిమానం మరియూ…సాహిత్యసేవ చెయ్యడమే…..

ముఖ్యంగా బాలసాహిత్యంను విస్తృత పరచాలనే లక్ష్యంతో ప్రారంభించబడింది….

కావున విజ్ఞులు…తెలుగు సాహితీమిత్రులు,తెలుగు బాషాభిమానులు కథలు,కవితలు,పాటలు, గేయాలు, పద్యాలు లేదా ఇంకా ఏవైనా ప్రక్రియలను audio లేదా vedio రూపంలో record చేసి ఈ దిగువ తెలిపిన whatsapp number కి పంపమని మనవి చేస్తున్నాను…

మీ పిల్లలు లేదా బడిలోని పిల్లలు ఎవ్వరైనా ఆసక్తిని చూపిస్తే… వారిచేత కథలు కవితలు పాటలు గేయాలు పద్యాలు చెప్పించి record చేసి పంపించండి దయచేసి… మీకు అభ్యంతరం లేకపోతే గాయకులు (గాత్రం ఇచ్చినవారి) passport size లేదా best ఫోటోలు కూడా పంపించవచ్చు…channel లో వారిని పరిచయం చేస్తాం

అలాగే రచయితలు కవులు గాయకులు (పెద్దవారు కూడా) ఏవైనా ప్రక్రియలను record చేసి పంపిస్తే…ఈ chennel లో పరిచయం చేసి వాళ్ళ recording item ని ప్రసారం చేస్తాము…

దయతో మీ ప్రోత్సాహం అందిస్తారని కోరుతున్నాను

మీ recordings పంపించవలసిన whatapp number

M V Swamy

Meegada Veerabhadra Swamy

9441571505

Leave a Reply

%d bloggers like this: