ఆగస్ట్ 16, 2021

చారిత్రక నవలల పోటీ ఫలితాలు: సిరికోన

Posted in కథల పోటీలు, రచనాజాలం, సాహితీ సమాచారం at 5:09 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

‘జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక’ సిరికోన చారిత్రక నవలల పోటీ ఫలితాలు

ఉత్తమ నవల పురస్కృతి
ఉపాసన: డా. కల్లూరి రాఘవేంద్రరావు, ప్రసిద్ధ బాల సాహిత్య రచయిత
(పదివేల రూ.ల నగదు పురస్కారం+ ప్రచురణవేళలో పదిహేనువేల రూపాయలు ఆర్థిక సహకారం)
* *

తొలి పోటీలు గనుక రచయితలను ప్రోత్సహించడానికి జొన్నలగడ్డ సుబ్బు (డాలస్) గారి సౌజన్యంతో–

సిరికోన ప్రత్యేక పురస్కారాలు

  1. కళింగ : డా. విజయ భాస్కర్
    (ఏడువేల ఐదువందల రూ౹౹ల నగదు పురస్కారం)
  2. శ్రీకృష్ణదేవరాయలు: శ్రీమతి హైమాభార్గవ్
    (ఏడువేల ఐదువందల రూ౹౹ల నగదు పురస్కారం) రచయితలకు సిరికోన అభినందనలు. సిరికోనలో తమ రచనలను సీరియల్ గా ప్రకటించాలని విజ్ఞప్తి

Leave a Reply

%d bloggers like this: