Site icon వసుంధర అక్షరజాలం

కొన్ని కథల పోటీల సూచిక

శ్రీ విరించి (వాట్సాప్ బృందం సాహిత్య సమాచార కలశం) సౌజన్యం, స్ఫూర్తితో

పూర్తి వివరాలకు ఆయా పోటీ శీర్షికలపై క్లిక్ చెయ్యండి

1) హాస్యానందం మినీ హాస్య కథల పోటీ – చివరి తేదీ 20.08.2021

2. పర్యావరణ చైతన్య కవితల పోటీ – చివరి తేదీ 20’08.2021

3) శ్రీమతి తటవర్తి భారతి స్మారక, సహరి వినాయక చవితి కథల పోటీ – చివరి తేదీ 25.08.2021

4) కథల పోటీ- చివరి తేదీ 30.08.2021

4) సాహితీ కిరణం వారి సింగిల్ పేజీ కథల పోటీ – చివరి తేదీ 31.08.2021

5) మల్లెతీగ మాసపత్రిక కథల పోటీ – చివరి తేదీ 31.08.2021

6) పాలపిట్ట సాహిత్య వ్యాసాల పోటీ చివరి తేదీ 31.8. 2021

7) తెలుగు కళాసమితి వారి దీపావళి “కథ, కవిత, చిత్రాల పోటీ” – చివరి తేదీ 05.09.2021

8) జాగృతి పత్రిక ఆధ్వర్యంలో వాకాటి పాండురంగారావు దీపావళి కథల పోటీ – చివరి తేదీ 05.09.2021

9) స్వాతి సపరివార పత్రిక సరసమైన కథల పోటీ – చివరి తేదీ 15.09.2021

10) సినీవాలి మాండలిక/యాస కథల పోటీ – చివరి తేదీ 15.09.201

11) చిన్న కథలకు సోమేపల్లి సాహితీ పురస్కారం – చివరి తేదీ 30.09.2021

12) కౌముది అంతర్జాల పత్రిక కథల పోటీ 2021 – చివరి తేదీ 30.09.202

13) ఉపాధ్యాయ దర్శిని పిల్లలకు కథల పోటీ – చివరి తేదీ 15.10-2021

14) ఉపాధ్యాయ కథలు, కవితల పోటీ- చివరి తేదీ 31.10.2021

15). సారంగ నవలల పోటీ – చివరి తేదీ 30.11.2021

Exit mobile version