ఆగస్ట్ 18, 2021

దీర్ఘకవితలకు పురస్కారం

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం at 12:38 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

1 వ్యాఖ్య »

  1. రెండు సందేహాలు.
    ఒకటి. ప్రచురించబడిన అంటే ఏమిటండీ? పుస్తకంగా అచ్చైనది కాని లేదా ఏదైనా పత్రికలో ముద్రితం ఐనది కాని అని అర్ధమా? ఒక రచయిత తన స్వంత పేజీలో (బ్లాగు/వెబ్సైట్/ఫేస్‌బుక్ వంటిదేదైనా ) పబ్లిక్‌గా ఉంచినది పోటీకి అర్హత కలిగి ఉంటుందా?

    రెండు. కనీసం ఎంత నిడివి ఉండాలీ‌ ఈపోటిలో పాల్గొనగల దీర్ఘకవిత అనిపించుకోవటానికి? ఒకరి దృష్టిలో మూడులైనులు దాటినది దీర్ఘమే ఐతే మరొకరి దృష్టిలో మూడువందలపేజీలైనా ఉంటే కాని దీర్ఘం కాకపోవచ్చు.


Leave a Reply

%d bloggers like this: