ఆగస్ట్ 26, 2021

ఆహ్వానంః ఆట-పాట-మనం

Posted in వినోదం at 10:15 ఉద. by వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

సూచనలు:
జమున – ఆట* : జమున గారు నటించిన చిత్రాలలోని ఏ పాటనైన
ఎన్నుకొని ఆ పాటలో జమున గారు ఏవిధమైన దుస్తులు వేసుకున్నారో అదేవిధంగా అనుకరించి నృత్యం చేయాలి.
మీ పేరు, దేశం, మీరు ఎన్నుకున్న పాట ఏచిత్రం లోనిది, రచయిత పేరు, సంగీతం దర్శకుని పేరు చెప్పాలి.
జమున – పాట : జమున గారి పై చిత్రీకరించిన పాటను గాయని మణులు ఎన్నుకొనవలెను. అదే విధముగ గాయకులు జమున గారు నటించిన చిత్రంలోని ( male సోలో ) ఎన్నుకొనవచ్చును.
యుగళ గీతం అయితే గాయని – గాయకులు కలిసి పాడవలెను. ముందుగా మీ పేరు, ఏ దేశం నుంచో చెప్పి… చిత్రం పేరు, పాట, సంగీత దర్శకుని పేరు చెప్పాలి.
అలానే యుగళ గీతం పాడేవారు కూడా వివరాలు
తెలియచేయాలి.

జమున – మాట : జమున గారు నటించిన ఒక చిత్రాన్ని( YouTube) తీసుకొని ఆమె నటనా వైదుష్యాన్ని తెలియ చేయాలి.
ఐదు నిమిషాలకు మించరాదు.
మీ పేరు, ఏ దేశం నుంచో చెప్పాలి.

గమనిక
మీ వీడియోలను అతి త్వరలో పంపవలెను.
ఆట, పాట, మాటలో మీరు ఏదో ఒక్క విభాగమును
ఎంచుకొనవలెను.

Leave a Reply

%d bloggers like this: